(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి
కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు
గురువు ఐనాడు.
(3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు,
రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి
పుట్టింది.
ఆదిపర్వ - అధ్యాయ 127
॥ శ్రీః ॥
1.127. అధ్యాయః 127
Mahabharata - Adi Parva - Chapter Topics
కుంత్యా పాండుం ప్రతి వ్యుషితాశ్వకథాకథనం॥ 1 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
1-127-0
వైశంపాయన ఉవాచ। 1-127-0x(754)(5571)
ఏవముక్తా మహారాజ కుంతీ పాండుమభాషత।
కురూణామృషభం వీరం తదా భూమిపతిం పతిం॥ 1-127-1(5572)
కుంత్యువాచ। 1-127-2x(755)
న మామర్హసి ధర్మజ్ఞ వక్తుమేవం కథంచన।
ధర్మపత్నీమభిరతాం త్వయి రాజీవలోచనే॥ 1-127-2(5573)
త్వమేవ తు మహాబాహో మయ్యపత్యాని భారత।
వీర వీర్యోపపన్నాని ధర్మతో జనయిష్యసి॥ 1-127-3(5574)
స్వర్గం మనుజశార్దూల గచ్ఛేయం సహితా త్వయా।
అపత్యాయ చ మాం గచ్ఛ త్వమేవ కురునందన॥ 1-127-4(5575)
న హ్యహం మనసాప్యన్యం గచ్ఛేయం త్వదృతే నరం।
త్వత్తః ప్రతి విశిష్టశ్చ కోఽన్యోఽస్తి భువి మానవః॥ 1-127-5(5576)
ఇమాం చ తావద్ధర్మాత్మన్పౌరాణీం శృణు మే కథాం।
పరిశ్రుతాం విశాలాక్ష కీర్తయిష్యామి యామహం॥ 1-127-6(5577)
వ్యుషఇతాశ్వ ఇతి ఖ్యాతో బభూవ కిల పార్థివః।
పురా పరమధర్మిష్ఠః పూరోర్వంశవివర్ధనః॥ 1-127-7(5578)
తస్మింశ్చ యజమానే వై ధర్మాత్మని మహాభుజే।
ఉపాగమంస్తతో దేవాః సేంద్రా దేవర్షిభిః సహ॥ 1-127-8(5579)
అమాద్యదింద్రః సోమేన దక్షిణాభిర్ద్విజాతయః।
వ్యుషితాశ్వస్య రాజర్షేస్తతో యజ్ఞే మహాత్మనః॥ 1-127-9(5580)
దేవా బ్రహ్మర్షయశ్చైవ చక్రుః కర్మ స్వయం తదా।
వ్యుషితాశ్వస్తతో రాజన్నతి మర్త్యాన్వ్యరోచత॥ 1-127-10(5581)
సర్వభూతాన్ప్రతి యథా తపనః శిశిరాత్యయే।
స విజిత్య గృహీత్వా చ నృపతీన్రాజసత్తమః॥ 1-127-11(5582)
ప్రాచ్యానుదిచ్యాన్పాశ్చాత్యాందాక్షిణాత్యానకాలయత్।
అశ్వమేధే మహాయజ్ఞే వ్యుషితాశ్వః ప్రతాపవాన్॥ 1-127-12(5583)
బభూవ స హి రాజేంద్రో దశనాగబలాన్వితః।
అప్యత్ర గాథాం గాయంతి యే పురాణవిదో జనాః॥ 1-127-13(5584)
వ్యుషితాశ్వే యశోవృద్ధే మనుష్యేంద్రే కురూత్తమ।
వ్యుషితాశ్వః సముద్రాంతాం విజిత్యేమాం వసుంధరాం॥ 1-127-14(5585)
అపాలయత్సర్వవర్ణాన్పితా పుత్రానివౌరసాన్।
యజమానో మహాయజ్ఞైర్బ్రాహ్మణేభ్యో ధనం దదౌ॥ 1-127-15(5586)
అనంతరత్నాన్యాదాయ స జహార మహాక్రతూన్।
సుషావ చ బహూన్సోమాన్సోమసంస్థాస్తతాన చ॥ 1-127-16(5587)
ఆసీత్కాక్షీవతీ చాస్య భార్యా పరమసంమతా।
భద్రా నామ మనుష్యేంద్ర రూపేణాసదృశీ భువి॥ 1-127-17(5588)
కామయామాసతుస్తౌ చ పరస్పరమితి శ్రుతం।
స తస్యాం కామసంపన్నో యక్ష్మణా సమపద్యత॥ 1-127-18(5589)
తేనాచిరేణ కాలేన జగామాస్తమివాంశుమాన్।
తస్మిన్ప్రేతే మనుష్యేంద్రే భార్యాఽస్య భృశదుఃఖితా॥ 1-127-19(5590)
అపుత్రా పురుషవ్యాఘ్ర విలలాపేతి నః శ్రుతం।
భద్రా పరమదుఃఖార్తా తన్నిబోధ జనాధిప॥ 1-127-20(5591)
భద్రోవాచ। 1-127-21x(756)
నారీ పరమధర్మజ్ఞ సర్వా భర్తృవినాకృతా।
పతిం వినా జీవతి యా న సా జీవతి దుఃఖితా॥ 1-127-21(5592)
పతిం వినా మృతం శ్రేయో నార్యాః క్షత్రియపుంగవ॥
త్వద్గతిం గంతుమిచ్ఛామి ప్రసీదస్వనయస్వమాం॥ 1-127-22(5593)
త్వయా హీనా క్షణమపి నాహం జీవితుముత్సహే।
ప్రసాదం కురు మే రాజన్నితస్తూర్ణం నయస్వ మాం॥ 1-127-23(5594)
పృష్ఠతోఽనుగమిష్యామి సమేషు విషమేషు చ।
త్వామహం నరశార్దూల గచ్ఛంతమనివర్తితుం॥ 1-127-24(5595)
ఛాయేవానుగతా రాజన్సతతం వశవర్తినీ।
భవిష్యామి నరవ్యాఘ్ర నిత్యం ప్రియహితే రతా॥ 1-127-25(5596)
అద్యప్రభృతి మాం రాజన్కష్టా హృదయశోషణాః।
ఆధయోఽభిభవిష్యంతి త్వామృతే పుష్కరేక్షణ॥ 1-127-26(5597)
అభాగ్యయా మయా నూనం వియుక్తాః సహచారిణః।
తేన మే విప్రయోగోఽయముపపన్నస్త్వయా సహ॥ 1-127-27(5598)
విప్రయుక్తా తు యా పత్యా ముహూర్తమపి జీవతి।
దుఃఖం జీవతి సా పాపా నరకస్థేవ పార్థివ॥ 1-127-28(5599)
సంయుక్తా విప్రయుక్తాశ్చ పూర్వదేహే కృతా మయా।
తదిదం కర్మభిః పాపైః పూర్వదేహేషు సంచితం॥ 1-127-29(5600)
దుఃఖం మామనుసంప్రాప్తం రాజంస్త్వద్విప్రయోగజం।
అద్యప్రభృత్యహం రాజన్కుశసంస్తరశాయినీ।
భవిష్యాంయసుఖావిష్టా త్వద్దర్శనపరాయణా॥ 1-127-30(5601)
దర్శయస్వ నరవ్యాఘ్ర శాధి మామసుఖాన్వితాం।
కృపణాం చాథ కరుణం విలపత్నీం నరేశ్వర॥ 1-127-31(5602)
కంత్యువాచ। 1-127-32x(757)
ఏవం బహువిధం తస్యాం విలపంత్యాం పునఃపునః।
తం శవం సంపరిష్వజ్య వాక్కిలాఽంతర్హితాఽబ్రవీత్॥ 1-127-32(5603)
ఉత్తిష్ఠ భద్రే గచ్ఛ త్వం దదానీహ వరం తవ।
జనయిష్యాంయపత్యాని త్వయ్యహం చారుహాసిని॥ 1-127-33(5604)
ఆత్మకీయే వరారోహే శయనీయే చతుర్దశీం।
అష్టమీం వా ఋతుస్నాతా సంవిశేథా మయా సహ॥ 1-127-34(5605)
ఏవముక్తా తు సా దేవీ తథా చక్రే పతివ్రతా।
యథోక్తమేవ తద్వాక్యం భద్రా పుత్రార్థినీ తదా॥ 1-127-35(5606)
సా తేన సుషువే దేవీ శవేన భరతర్షభ।
త్రీఞ్శాల్వాంశ్చతురో మద్రాన్సుతాన్భరతసత్తమ॥ 1-127-36(5607)
తథా త్వమపి మయ్యేవం మనసా భరతర్షభ।
శక్తో జనయితుం పుత్రాంస్తపోయోగబలాన్వితః॥ ॥ 1-127-37(5608)
ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి సప్తవింశత్యధికశతతమోఽధ్యాయః॥ 127 ॥
Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-127-12 అకాలయద్వశీకృతవాన్॥
1-127-16 జహార ఆహృతవాన్ చకారేత్యర్థః। సోమసంస్థాః అగ్నిష్టోమాత్యగ్నిష్టోమాదయః సప్త॥
1-127-22 మృతం మరా॥ 1-127-32 శవం ప్రేవశరీరం సంపరిష్వజ్య విలపంత్యామిత్యన్వయః॥
సప్తవింశత్యధికశతతమోఽధ్యాయః॥ 127 ॥
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.